కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన శిక్షణ డిప్యూటీ కలెక్టర్ రవి తేజ…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 29 (అఖండ భూమి న్యూస్);
టిజీపిఎస్సి గ్రూప్-1 లో డిప్యూటీ కలెక్టర్గా ఎంపికైన కామారెడ్డి జిల్లాలో శిక్షణ డిప్యుటీ కలెక్టర్ గా నియామకమైనా రవితేజ సోమవారం ఉదయం 10:30 గంటలకు కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ను మర్యాదపూర్వకంగా కలుసుకుని పూల మొక్కను అందజేశారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


