బిబిపేట్ ఆర్యవైశ్య ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 29 (అఖండ భూమి న్యూస్);
బతుకమ్మ పండుగ సంబరాలలో భాగంగా బీబీపేట శ్రీ నగరేశ్వర దేవాలయం నందు నూతనంగా ప్రతిష్టించబడిన శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ప్రాంగణంలో బిబిపేట ఆర్యవైశ్య సంఘం , వాసవి క్లబ్ మహిళలు చివరిదైన “అట్ల బతుకమ్మ” సంబరాలు ఆడి పాడి నిమజ్జనం చేశారు. అనంతరం అల్పాహారంతో ముగించారు.
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…


