బెల్లంపల్లి లో సద్ధుల బతుకమ్మ సంబరాలల్లోపాల్గొన్న MLA గడ్డం వినోద్

బెల్లంపల్లి లో సద్ధుల బతుకమ్మ సంబరాలల్లోపాల్గొన్న MLA గడ్డం వినోద్

 

బెల్లంపల్లి సెప్టెంబర్ 29(అఖండ భూమి న్యూస్):మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని పోచమ్మ చెరువు వద్ద

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సద్ధుల బతుకమ్మ సంబరాలు నిర్వహించారు.పట్టణ మహిళలు అందరు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.బతుకమ్మ ఆడే స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే గడ్డం వినోద్ అలంకరించిన బతుకమ్మలను విక్షించు ప్రతి మహిళకు సద్దుల బతుకమ్మ అలాగే దసరా శుభాకాంక్షలు తెలపడం జరిగింది.అనంతరం మహిళలతో బతుకమ్మ ఆడి అందరిని అలరించారు.పోలీస్ వారు ఇలాంటి అవంచనీయా సంఘటనలు జరగకుంట తగు బందోబస్తూ నిర్వహించారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంట కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు…

Akhand Bhoomi News

error: Content is protected !!