హైవేలపై క్యూఆర్ కోడ్ బోర్డులు…
Gd
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 4 (అఖండ భూమి న్యూస్);
జాతీయ రహదారులపై ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు ఎన్ హెచ్ ఏ ఐ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇకపై హైవేల వెంట క్యూఆర్ కోడ్లతో కూడిన సమాచార బోర్డులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.
ఈ క్యూఆర్ కోడ్ను స్మార్ట్ఫోన్తో స్కాన్ చేయడం ద్వారా ప్రయాణికులు హైవే పెట్రోలింగ్, టోల్ మేనేజర్, ప్రాజెక్ట్మేనేజర్ వంటి అధికారుల ఫోన్ నంబర్లు, ఆసుపత్రులు, టాయిలెట్లు, పోలీస్ స్టేషన్లు, రెస్టారెంట్లు, పెట్రోల్ పంపుల వివరాలు సులభంగా పొందవచ్చని తెలిపింది
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


