*ముంచుకొస్తున్న మరో తుఫాన్…

*ముంచుకొస్తున్న మరో తుఫాన్…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 4 (అఖండ భూమి న్యూస్);

ముంచుకొస్తున్న మరో తుఫాన్

ఈ ఏడాదిలో అరేబియా సముద్రంలో తొలి తుపాను ‘సైక్లోన్ శక్తి ముంచుకొస్తోంది’. ఈశాన్యంగా ద్వారకకు 240 కిమీ, పోర్బందర్ కు 270 కిమీ దూరంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది గంటకు 12 కిమీ వేగంతో పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతోంది. తీవ్ర తుపానుగా మారవచ్చన సమాచారం. దీన్ని ‘సైక్లోన్ శక్తి’గా పిలుస్తున్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!