అక్టోబర్ 8, 9 తేదీల్లో భారత్ సందర్శించనున్న బ్రిటన్ ప్రధాని కీర్ …

అక్టోబర్ 8, 9 తేదీల్లో భారత్ సందర్శించనున్న బ్రిటన్ ప్రధాని కీర్ …

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 5 (అఖండ భూమి న్యూస్);

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ అక్టోబర్ 8, 9 తేదీల్లో తన తొలి అధికారిక పర్యటనలో భారత్ ను సందర్శిస్తారని విదేశాంగ శాఖ తెలిపింది.

ముంబైలో జరిగే 6వ గ్లోబల్ ఫిన్దెక్ ఫెస్ట్లో ఇద్దరు నాయకులు కీలక ప్రసంగాలు చేయనున్నారు.

జూలై 23 నుంచి 24 వరకు ప్రధానమంత్రి మోదీ, బ్రిటన్ సందర్శించిన తర్వాత ఇది జరిగింది.

Akhand Bhoomi News

error: Content is protected !!