*మణిపూర్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నాలు…

*మణిపూర్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నాలు…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 5 (అఖండ భూమి న్యూస్);

మణిపూర్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నాలు
గత రెండేళ్లుగా జాతి ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్ లో రాష్ట్రపతి పాలన కొనసాగుతుండగా బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మాజీ సీఎం బిరేన్ సింగ్ తో పాటు పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు, నాయకులు ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించడానికి, ప్రజల సంక్షోభాన్ని పరిష్కరించడానికి, రహదారులను తెరవడానికి కేంద్ర నాయకత్వాన్ని కలవడానికి ఢిల్లీకి బయలుదేరారు. మే 3 – 2023న జరిగిన హింస కారణంగా రాష్ట్రపతి పాలన విధించబడింది.

Akhand Bhoomi News

error: Content is protected !!