కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్‌ఎస్ పార్టీలో చేరిక

కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్‌ఎస్ పార్టీలో చేరిక

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 9 (అఖండ భూమి న్యూస్);

జిల్లాలోని రాజంపేట మండలం గుండారం మాజీ ఎంపిటిసి హాజీ నాయక్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. గురువారం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి జాజాల సురేందర్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శంకర్, సీనియర్ నాయకులు లింగాల కృష్ణమూర్తి, ఎంపీటీసీ సాగర్, నాయకులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!