అత్తకు అన్నం పెట్టలేని కోడళ్ళకు ఇదే గతి పడుతుంది. డోన్ వైయస్ నగర్లో గల హోసన్న వృద్ధాశ్రమంలో 85 సంవత్సరాల R S పెండేకల్ కు చెందిన కాసింబిని ఆశ్రమంలో చేర్చుకున్నారు 18 సంవత్సరాల కిందట భర్త చనిపోయినాడు కోడలు అన్నం పెట్టక కొట్టి తరిమేసిన ఎటు వెళ్ళాలో తెలియని ఆ తల్లిని ఆశ్రమ నిర్వాహకుడు జాన ప్రభాకర్ ఆశ్రమ సూపర్వైజర్ భారతి అక్కున చేర్చుకున్నారు దాతల సహాయ సహకారాలతో ఇటువంటి వారిని మేము పోషిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపినారు


