2025వ సంవత్సరంలో దీపావళి పండుగ రాబోతుంది..!

2025వ సంవత్సరంలో దీపావళి పండుగ రాబోతుంది..!

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 16 (అఖండ భూమి న్యూస్);

దీపావళి స్త్రీ శక్తి వేడుక.. కొన్ని ప్రాంతాల్లో లక్ష్మితో పాటు కాళికను ఎందుకు పూజిస్తారో తెలుసా..

అయితే ఈ సంవత్సరం తిథులలో వచ్చే మార్పుల కారణంగా దీపావళి పండుగపై కాస్త గందరగోళం ఏర్పడింది. 2025వ సంవత్సరంలో దీపావళి పండుగపై చాలా మందికి సదేహం ఉంది. ఈ సారి దీపావళి అక్టోబర్ 20 సోమవారం జరుపుకోవాలా? లేక అక్టోబర్ 21 మంగళ వారం జరుపుకోవాలా? అనే డౌట్ ఉంది. కాగా, దీని గురించి పండితులు ఏం చెప్తున్నారో ఇప్పుడు మంన తెలుసుకుందాం.

2025: దీపావళి రోజున తులసిని ఇలా పూజించండి.. జీవితంలో సిరి సంపదలకు లోటే ఉండదు..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి సంవత్సరం దీపావళి పండుగను ఆశ్వయుజ బహుళ పక్షంలో వచ్చే అమావాస్య తిథి రోజున జరుపుకుంటున్నారు. ఏ రోజు అయితే అమావాస్య అవుతుందో , అమావాస్య రాత్రి రోజునే ఈ పండుగను , ముఖ్యంగా లక్ష్మీదేవి పూజను జరుపుకుంటారు.

దీపావళి స్త్రీ శక్తి వేడుక.. కొన్ని ప్రాంతాల్లో లక్ష్మితో పాటు కాళికను ఎందుకు పూజిస్తారో తెలుసా..

2025 సంవత్సరంలో అమావాస్య తిథి అనేది అక్టోబర్ 20 సోమవారం సాయంత్రం 3.44 నిమిషాలకు ప్రారంభమై, అక్టోబర్ 21 మంగళవారం సాయంత్రం 5.54 గంటలకు పూర్తి అవుతుంది. దీంతో పండగపై అందరికీ సందేహం నెలకొంది.

2025: దీపావళి రోజున పాత ప్రమిదల్లో దీపాలు వెలిగించడం శుభమా? అశుభమా? నియమాలు తెలుసుకోండి..

అయితే ఈ సారి పండగను ఏ రోజున జరుపుకోవాలి? పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం. దీపావళి అంటే రాత్రి సమయంలో జరుపుకునే పండుగ, ముఖ్యంగా ఈ సమయంలో లక్ష్మీ పూజను సాయంత్రం సూర్యస్తమయం తర్వాత ప్రదోష కాలంలో నిర్వహిస్తారు. అయితే ఈ సారి అమావాస్య తిథి అనేది అక్టోబర్ 20 న ప్రారంభమం అవుతుంది, ఆ రోజే ప్రదోష కాలం నిశిత కాలంలో కలుస్తుంది కాబట్టి, శాస్త్రాల ప్రకారం సోమవారం రోజునే దీపావళి పండుగను జరుపుకోవాలంట.

2025: దీపావళి రోజున తులసిని ఇలా పూజించండి.. జీవితంలో సిరి సంపదలకు లోటే ఉండదు.

Akhand Bhoomi News

error: Content is protected !!