జమ్మూ కాశ్మీర్ విలీన దినోత్సవం.. భారత ఐక్యతకు ప్రతీక..!
 
 
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 25,( అఖండ భూమి న్యూస్);
భారత చరిత్రలో అక్టోబర్ 26 ఒక చారిత్రక దినం .1947 లో మహారాజా హరిసింగ్ భారత దేశంలో విలీన పత్రం పై సంత కం చేశారు.దీనితో అది భారత్ భూభాగంలోకి వచ్చింది. అయితే అన్ని సంస్థనాధీశాలు, రాజవాడాలు విలీనమైన జమ్మూ కాశ్మీర్ మాత్రం స్వాసంత్య్రంగా ఉండాలని కోరుకుంది. పాకిస్తాన్ కాశ్మీర్ పై దాడి చేయడం తో పరిస్థితి విషమించింది. 1965, 1971,1999 ,2025 ఫహల్గాందాడులు చేసింది. కాశ్మీర్ పై అసత్య ఆరోపణలు, ఐక్య రాజ్యసమితి జ్యోక్యం చేసుకోవాలని, పాకిస్తాన్ పాలకులు భారత్ వ్యతిరేకత లేనిది మనుగడ సాగించలేరు. దశాబ్దాల నుండి ప్రేరిపిత ఉగ్రవాదం ప్రోత్సహిస్తూనే ఉంది..మహారాజా హరిసింగ్ పాకిస్తాన్ దాడుల నుండి రక్షణ కొరినారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రు నాయకత్వం “ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ విలీన పత్రం పై సంతకం చేశారు.భారత దేశ సైన్యం శ్రీనగర్ చేరి పాకిస్తానీ దళాలను వెనక్కి నెట్టి వేసింది. అప్పుడు భారతదేశ అవిభాజ్య భాగంగా మారింది. దశబ్దాల తర్వాత 2019 భారత ప్రభుత్వం 370 ని ఆర్టికల్రద్దు. చేయడం ,దానికి ఉన్న ప్రత్యేక హోదా పోయింది. లాడక్ , జమ్మూకాశ్మీర్ గా వీడదీశారు లాడక్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేశారు. స్వదేశంలోనే దీన్ని వ్యతిరేకించే వారు ఉన్నారు. మెజారిటీ ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేశారు.రాజకేయ పార్టీలు తమ ప్రయోజనాల కోసం రెండు మతాలు కోణంలో చూస్తున్నారు. పాకిస్తాన్ దాడుల వల్ల కాశ్మీర్ పండితులు తమ ఉనికిని కోల్పోయారు. భిన్నత్వంలో ఏకత్వమే భారత బలం. దేశసమగ్రత కంటే ఏది గొప్పదికాదు.రాజకీయకోణలో గాయాన్ని పూర్తిగా తుడిచి వేసి పాకిస్తాన్ ఎప్పుడు గెలువదు. పక్కలో బల్లెంల దాడులు చేస్తూనే ఉంటుంది. సామాన్య ప్రజలు ఎప్పుడు సమైక్యత వైపు మాత్రమే నిలబడ్డారు.జై హింద్ జై భారత్.


