.నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల్ గౌడ్..

.నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల్ గౌడ్..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 26.(అఖండ భూమి న్యూస్);

దుబ్బాక మండలం లచ్చాపేట్ తిరుమల ఫంక్షన్ హాల్ లో దోమకొండ మండల వ్యవసాయ అధికారి మణిదీపిక -రాజగౌడ్ ల వివాహం వైభావంగా జరిగింది. ఈ వివాహ వేడుకలలో దోమకొండ మాజీ జెడ్పిటీసీ తీగల తిరుమల్ గౌడ్ లు హాజరయ్యారు.నూతన దంపతులను అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వివాహ వేడుకలో దోమకొండ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అనంతరెడ్డి, ఆడెంశంకర్ రెడ్డి, డైరెక్టర్ గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!