విద్యాదాత కుమారుని పెండ్లికి రావాలని పెండ్లి పత్రికతో పాటు ఇంటికొ చీర..

– కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 27 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా జనగామ గ్రామంలో ప్రతి ఇంటికి వివాహ పత్రిక తో పాటు చీర భావను అందజేశారు. బిబిపేట మండలంలోని జనగామ గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, విద్యాదాత తిమ్మయ్య గారి రజని – సుభాష్ రెడ్డి ల కుమారుడు నిహాంత్ రెడ్డి – హర్షిత వివాహము నవంబర్ 7 హైదరాబాదులోనీ శంషాబాద్లో జరిగే వివాహ పత్రికను జనగామ గ్రామంలో ఆదివారం ఇంటింటికి అందజేశారు. వివాహ పత్రికతో పాటు చీరలను అందజేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ మట్ట శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ రవీందర్ రెడ్డి, సైదు గారి అశోక్ గౌడ్, జీవన్ రెడ్డి, సిద్ధ రామ్ రెడ్డి, బోదాసు సాయి, నీల స్వామి, అంకన్నగారి సుమన్ గౌడ్, పాత స్వామి తదితరులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


