*కామారెడ్డి పట్టణ ఎస్టి మోర్చా కార్యవర్గ ఎన్నిక…
కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో నేడు కామారెడ్డి పట్టణ బీజేపీ ఎస్టి మోర్చా నూతన కార్యవర్గాన్ని బీజేపీ ఎస్టి మోర్చా పట్టణ అధ్యక్షుడు వినోద్ మంగళవారం ప్రకటించడం జరిగింది. ఉపాధ్యక్షులుగా: కె.రాములు, కె.ప్రవీణ్, కె.ప్రశాంత్,రాథోడ్ అనిల్, బి.నవీన్.
ప్రధాన కార్యదర్శులుగా: కె.నవీన్.
కార్యదర్శిలుగా: బి.రవి, బి. సంజు, కె.ఆనంద్, కె. రవీందర్.
క్యాషియర్ గా: కె.గంగాధర్ లను నియమిస్తున్నట్టు తెలియజేశారు.
పట్టణ బీజేపీ ఎస్టి మోర్చా నూతన కార్యవర్గాన్ని పట్టణ బీజేపీ అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్ శాలువాలతో సన్మానం చేయటం జరిగింది. బీజేపీ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేస్తూ పార్టీ పటిష్టతకు అందరం కలిసి ముందుకు సాగాలని అన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


