జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఎన్నికల ప్రచారం. చేసిన షబ్బీర్ ఆలీ…

జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఎన్నికల ప్రచారం. చేసిన షబ్బీర్ ఆలీ…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 29 (అఖండ భూమి న్యూస్);

ఎర్రగడ్డలోని పలు డివిజన్ లలో

ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ , మంత్రి జూపల్లి కృష్ణారావు గారు పలువురు నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు.

ప్రచారానికి అనూహ్య స్పందన గురువారం లభించింది.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గుర్తు చేతి గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి నవీన్ యాదవ్ మ అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ప్రచారం చేయడం జరిగింది.

ప్రచారానికి వెళ్లి తమ ఓటు తప్పకుండా నవీన్ యాదవ్ చేతి గుర్తుకు ఓటు వేసి తమ నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాలని కోరారు.

Akhand Bhoomi News

error: Content is protected !!