దోమకొండలు ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు…

దోమకొండలు ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 8 (అఖండ భూమి న్యూస్);

 

కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు తొలుత పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు పంచుకున్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం స్థానిక దోమకొండ 50 పడకల ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు అనంతరెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి అబ్రబోయిన స్వామి, మాజీ జెడ్పిటిసి తిరుమల గౌడ్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆశబోయిన శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు సీతారాం మధు ముదిరాజ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోపాల్ రెడ్డి ,నాయకులు ఐరన్ నర్సయ్య , తాటిపల్లి శ్రీకాంత్, అండెం శంకర్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ అంజయ్య , షమ్మీ మర్రి శేఖర్ ,నాగారపు రాములు ,బుర్రి లింగం, బాల్రాజ్ ,నర్సింలు, నేతుల సుధాకర్ ,రాజేందర్ ,మల్లేష్ యాదవ్ ,నహీం, బత్తిని సిద్ధరాములు, వకీల్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!