*50 పడకల ఆసుపత్రికి వెంటనే ప్రారంభించాలని మంత్రి సీతక్క, ఎంపీ సురేష్ షట్కర్ కు వినతిపత్రం సమర్పించిన మాజీ జెడ్పిటిసి సభ్యుడు తిరుమల్ గౌడ్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 20 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ ప్రభుత్వ ఆసుపత్రిని వెంటనే 50 పడకల ఆసుపత్రిగా వెంటనే పనులను ప్రారంభించాలని కోరుతూ దోమకొండ మాజీ జెడ్పిటిసి సభ్యులు తీగల తిరుమల గౌడ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు పార్లమెంట్ సభ్యులు జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కార్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. దోమకొండ లోని 10 పడకల ఆసుపత్రి నుండి 30 పడకల వరకు ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ అభివృద్ధి పరచాడని. ప్రస్తుతం 50 పడకల ఆసుపత్రి సైతం షబ్బీర్ అలీ మంజూరు చేయించాడని. దీనికి సంబంధించిన ఫైనాన్స్ నిధులు మంజూరు అయినాయని. ప్రస్తుతం నా 30 పడకల ఆసుపత్రి పై భాగంలో నిర్మించి వెంటనే పనులు ప్రారంభించాలని ఆయన కోరారు. వెంటనే 50 పడకల ఆసుపత్రికి సరిపడే సిబ్బందిని సైతం భర్తీ చేయాలని మంత్రి సీతక్కకు. షబ్బీర్ అలీకి వినతి పత్రాలు సమర్పించారు. ఆయన వెంట పార్టీ మండల అధ్యక్షుడు అనంతరెడ్డి. పట్టణ అధ్యక్షుడు సీతారాం మధు. శంకర్ రెడ్డి. నయీమ్. తదితరులున్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


