బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 22 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం లోని ఆయా గ్రామాలలో బాధిత కుటుంబాలను కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ శనివారం పరామర్శించారు. మండలంలోని జంగంపల్లి, అంతంపల్లి, కాచాపూర్ గ్రామాలలో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చారు. వారి వెంట ఆయా గ్రామాల టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


