అఖండ భూమి వెబ్ న్యూస్ :
డాక్టర్ బి. ఆర్ అంబెడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం జిల్లెల్లవారిపేటలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 132 వ జయంతి కార్యక్రమంనకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ దాట్ల బుచ్చిబాబు గారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు… ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద, కాట్రేనికోన మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నడింపల్లి సుబ్బరాజు, కాట్రేనికోన మండల తెలుగుదేశం పార్టీ నాయకులు వెంట్రు సుధీర్, జిల్లా బి.సి సెల్ అధికార ప్రతినిధి విత్తనాల వెంకటరమణ, గెద్దనపల్లి సర్పంచ్ దంతులూరి సీతారామకృష్ణంరాజు, కేశనకుర్రు ఎంపీటీసీ ముదునూరి విజయరామరాజు,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కంచర్ల రామకృష్ణ, కాట్రేనికోన మాజీ ఎంపీటీసీ నేలపాటి చెంచలరావు,కాట్రేనికోన తెలుగుదేశం పార్టీ గ్రామకమిటీ అధ్యక్షులు వాసంశెట్టి రాజేశ్వరరావు, పిన్నమరాజు రంగరాజు, జంగా శ్రీనివాసరావు, కడలి వెంకట సత్యనారాయణ, గిడ్డి సత్యనారాయణ,విత్తనాల బుజ్జి,జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు కాశి నరేష్ బాబు, చేకూరి వాసురాజు, కాట్రేనికోన మండల తెలుగు మహిళ అధ్యక్షురాలు మాదే యోగీశ్వరి, SVS రవి వర్మ, దొంతికుర్రు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు యనమదల వెంకటరమణ,గోడి వెంకట్రావు, సానబోయిన శ్రీహరి,మట్టపర్తి శ్రీనివాసరావు,చెల్లి నడవపల్లి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
తిరుమల లడ్డు అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు



