6 వార్డ్ అభివృద్ధి చేస్తా.. ఒక్కసారి అవకాశం ఇవ్వండి..!

గ్యాస్ పొయ్యి గుర్తుకే మన ఓటు..
6వ వార్డు అభ్యర్థి అబ్రబోయిన రాజేందర్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 9 (అఖండ భూమి న్యూస్);
6 వార్డు మెంబర్ గా అవకాశం ఇవ్వాలని దోమకొండ గ్రామపంచాయతీ 6వ వార్డు నెంబర్ అభ్యర్థిగా అబ్రబోయిన రాజేందర్ ను గ్యాస్ పొయ్యి గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని అన్నారు. ఆదివారం దోమకొండ గ్రామపంచాయతీ 6 వ వార్డ్ నెంబర్ అభ్యర్థిగా ప్రచారం నిర్వహించి సందర్భంగా మాట్లాడారు. ఆరో వార్డులో దోమకొండ గ్రామం పెరుగుతున్న జనాభా ప్రకారం ఓటర్లు చేర్పులు మార్పులు జరిగినట్లు తెలిపారు. ఆరో వార్డును మరింత అభివృద్ధి చేయడానికి వార్డు మెంబర్ గా ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు. డ్రైనేజీ వ్యవస్థతోపాటు, రోడ్లు, రోడ్ల పరిశుభ్రం, వీధిలైట్లు, అన్ని సౌకర్యాలతో పాటు వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. 6 వార్డు అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి వార్డు మెంబర్ గా ఒకసారి అవకాశం ఇచ్చి విజయం సాధించే విధంగా సహకరించాలని కోరారు. తనకు సహకరిస్తున్న వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తన మద్దతు దారులతోపాటు వార్డు ప్రజలు, ఓటర్లు కు పాల్గొన్నారు.
You may also like
రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు డెస్కులు..పంపిణీ…
అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ హామీమ్మ్…
ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు…
కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డిపై మూడు క్రిమినల్ కేసులు కొట్టివేత…
మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నూతన గృహప్రవేశానికి హాజరైన కౌన్సిలర్స్ గిరిగంటి దంపతులు…


