కోడేకల్ లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరేస్తుంది సర్పంచ్ రాజేష్ వారు గౌడ్ లక్ష్మి

అందోల్ మండల్ ప్రతినిధి అఖండ భూమి వెబ్న్యూ స్ డిసెంబర్ 12
మా గ్రామ పెద్దల తరఫున ఎవరు ముందుకు రాకపోయినప్పటికీ వసంత్ కుమార్ మాట్లాడుతూ మా అక్క ముందుకు రావడం మాకు చాలా గర్వంగా ఉందని తెలియజేశారు.మా అక్క రాజేశ్వర్గౌడ్ లక్ష్మి ముందుకై మా గ్రామం అభివృద్ధి చేసుకుంటాం గత ప్రభుత్వం మాకు ఏమీ ఇవ్వలేదు ఎటువంటి ఫండ్స్ ఇవ్వలేదు సహాయ సహకారాలు ఇవ్వలేదు డ్రైనేజీ గానీ వాటర్ గానీ పెన్షన్స్ గాని రేషన్ కార్డ్స్ కానీ మాకు అందివ్వలేదు కావున మా గ్రామ పెద్దల సాక్షిగా మేము మా గ్రామ అభివృద్ధిని సంపూర్ణంగా డెవలప్ చేసుకుంటామని సర్పంచ్ అభ్యర్థి రాజేశ్వర్గౌడ్ లక్ష్మి తెలియపరిచారు. కాంగ్రెస్ యూత్ నాయకులు ఆల్రెడీ ఇప్పటికే మేం గెలిచినం ఎలక్షన్ నడిపించిన నడిపియకపోయినా మేం గెలిచినట్టే కనిపిస్తుంది అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. యూత్ కాంగ్రెస్ లీడర్ వసంత్ మాట్లాడుతూ గెలుపు తథ్యం అని జై కాంగ్రెస్ అనే నినాదాలతో ర్యాలీగా కొనసాగించారు గ్రామంలో సంపూర్ణ మద్దతు ప్రకటించినప్పటికీ కూడా ఎప్పటికైనా కాంగ్రెస్ తరపున గ్రామ పెద్దలు ఎలక్షన్ ఓటింగ్ జరగాలి జరుగుతూనే మనకు ఏదో ఒకటి తెలిసిపోతది అని తెలియపరిచారు గ్రామ పెద్దలు శ్రీనివాస్, రాజేశ్వర్ గౌడ్, ఎలీషా తదితరులు పాల్గొన్నారు
You may also like
నూతన సర్పంచులకు, ఉప సర్పంచ్లకు, వార్డ్ మెంబర్లకు,సన్మానం టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…
దోమకొండ, అంబారీ పేట్, పరిధిపేట్ గ్రామ సరిహద్దుల్లో చిరుత సంచారం…
ప్రశాంతంగా ముగిసిన రెండవ విడత పోలింగ్ ప్రక్రియ…
సంక్రాంతికి అదనంగా 41 ప్రత్యేక రైళ్లు..!
23, 27 తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్..?


