మాజీ జెడ్పిటిసి తిరుమల్ గౌడ్ ను ఆహ్వానించిన దోమకొండ సర్పంచ్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 20 (అఖండ భూమి న్యూస్);
దోమకొండ. దోమకొండ గ్రామపంచాయతీకి నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఐరేని నరసయ్య శనివారం మాజీ జెడ్పిటిసి సభ్యుడు తిరుమల్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 22న తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నరసయ్యను తిరుమల్ గౌడ్ శాలువాతో సన్మానించారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


