*గుడ్డుపై అపోహలు.. ఎఫ్ ఎస్ ఎస్ ఏ ఐ క్లారిటీ..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 21 (అఖండ భూమి న్యూస్);
ఇండియాలో దొరుకుతున్న గుడ్లను ప్రజలు ఏ అనుమానాలు లేకుండా తినవచ్చని స్పష్టం చేసిన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా
గుడ్లలో క్యాన్సర్ కారక పదార్థాలు ఉన్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో పెద్దఎత్తున వార్తలు
అవన్నీ ఒట్టి పుకార్లు మాత్రమేనని తాజాగా క్లారిటీ ఇచ్చిన ఎఫ్ ఎస్ ఎస్ ఏ ఐ
క్యాన్సర్ కారక పదార్థాలు ఉన్నట్లు ఇప్పటివరకు శాస్త్రీయంగా నిరూపించబడలేదని స్పష్టం చేశారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


