టీ20 వరల్డ్‌కప్‌కు భారత జట్టు ప్రకటన..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 21 (అఖండ భూమి న్యూస్);
ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభంకానున్న టీ20 వరల్డ్‌కప్
కెప్టెన్‌గా సూర్యకుమార్, వైస్ కెప్టెన్‌గా అక్షర్
అభిషేక్ శర్మ, తిలక్‌వర్మ, హార్దిక్ పాండ్యా, దూబే
రింకూసింగ్, బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్
కుల్దీప్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్
జట్టులో ఇషాన్ కిషన్, సంజూ శాంసన్‌కు చోటు
టీ20 వరల్డ్‌కప్ జట్టులో గిల్‌కు దక్కని చోటు
సుదీర్ఘకాలం తర్వాత జట్టులోకి ఇషాన్ కిషన్
ముస్తాక్ అలీ టోర్నమెంట్‌లో రాణించిన ఇషాన్‌లు ఉంటారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


