దోమకొండ సర్పంచ్ ఐరిని నరసయ్యకు సన్మానం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 21 (అఖండ భూమి న్యూస్);
ఆదివారం దోమకొండ మార్కండేయ మందిరంలో నూతన సర్పంచ్ ఐరేని నరసయ్య, ఉపసర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్, వార్డు సభ్యులకు పద్మశాలి విలేకరుల తరఫున సన్మానించడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమంలో సర్పంచ్ ఐరెనీ నరసయ్య, ఉపసర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్ వార్డు సభ్యులు పాలకుర్తి శేఖర్, ఐరెనీ లతా రాజేందర్, బత్తిని సునీత సిద్ధ రాములు, బీసూ సతీష్, పద్మశాలి పత్రిక విలేకరులు బీసు సంతోష్ కుమార్, బండారు శంకర్, గాలికిషన్ , బొమ్మెర బాలయ్య లు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


