ఎంపీటీసీ బరిలో సీనియర్ జర్నలిస్ట్ గర్దాస్ శేఖర్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 21 (అఖండ భూమి న్యూస్) ;
కామారెడ్డి నియోజకవర్గం దోమకొండ మండల కేంద్రానికి చెందిన సీనియర్ పాత్రికేయులు దోమకొండ ఎంపీటీసీగా పోటీ చేసేందుకు గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశారు పొత్తులో భాగంగా మెదక్ పార్లమెంటు స్థానం నుండి పోటీ చేసిన టైగర్ నరేంద్ర ఎమ్మెల్యేగా పోటీ చేసిన యూసుఫ్ అలీ కోసం గెలుపు కోసం తన సొంత డబ్బులు 50,000 ఖర్చుపెట్టుకుని దోమకొండ మండలంలో టైగర్ నరేంద్రకు మెజార్టీ తెప్పించారు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా 1999లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సయ్యద్ యూసుఫ్ అలీగెలుపు నాకు కృషి చేశారు సుదీర్ఘ రాజకీయ అనుభవం గల శేఖర్ ఈసారి దోమకొండ ఎంపీటీసీగా పోటీచేసి ప్రజలకు సేవ చేయాలని సంకల్పంతో ఉన్నారు గత 20 సంవత్సరాలుగా పలు దినపత్రికలలో జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా పనిచేస్తూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ వార్తలు సేకరిస్తున్నారు మొదటిసారి భారతీయ జనతా పార్టీ నుంచి ఎంపీటీసీగా పోటీ చేశారు రెండవసారి నాలుగో వార్డ్ నుండి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి టిఆర్ఎస్ అభ్యర్థి పై ఓడిపోయారు ఈసారి ఎలాగైనా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నా లేదా ఏదైనా పార్టీ బీఫామ్ ఇస్తే ఎంపీటీసీగా పోటీ చేసి ప్రజలకు సేవలు అందిస్తానని గర్దాస్ శేఖర్ తెలిపారు
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


