అమెరికాలో రోడ్డు ప్రమాదం, ఇద్దరు తెలంగాణ యువతుల మృతి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 29.
(అఖండ భూమి న్యూస్):
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు మరణించారు. కాలిఫోర్నియాలో కారులో యాత్రకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గార్ల మీసేవ కేంద్రం నిర్వహికుడు నాగేశ్వరరావు కూతురు మేఘన (25), ముల్కనూర్ ఉపసర్పంచ్ కోటేశ్వరరావు కూతురు భావన (24)లు ప్రాణాలు వదిలారు. వీరు ఎంఎస్ పూర్తి చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది….
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


