ఇంటర్ కాలేజ్ అథ్లెటిక్స్ మీట్ 2025 పోటీలాలో ప్రతిభ చాటిన కామారెడ్డి విద్యార్థులు

– కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 31 (అఖండ భూమి న్యూస్);
తెలంగాణ యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ అథ్లెటిక్స్ మీట్ 2025 పోటీలాలో తెలంగాణ గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాల కామారెడ్డి విద్యార్థులు ప్రతిపక్ష చాటినట్టు కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ డిగ్రీ కళాశాల ఇటివలా డిచ్పల్లి తెలంగాణ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నిర్వాహించినా తెలంగాణ యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ అథ్లెటిక్స్ మీట్ 2025 పోటీలాలో కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని సారంపల్లి తెలంగాణ గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాల కు చెందిన 11 మంది విద్యార్థులు వివిధ రకాల అథ్లెటిక్స్ పోటిలాలో 7 గురు బంగారు పతకాలు, ఇద్దరు వెండి పతకాలు, ఇద్దరు కాంస్య పతకాలు సాధించారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ శ్రీనివాస స్వామి తెలిపారు. పతకాలు సాధించిన విద్యార్థులను , ఫిజికల్ డైరెక్టర్ అనిల్ కుమార్ ను అభినందించారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


