ముఖ్యమంత్రి కి శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 1 (అఖండ భూమి న్యూస్);
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గురువారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ ద్ అలీ షబ్బీర్ ఆయనను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు దిగ్విజయంగా తన పదవి కాలాన్ని నిర్వహిస్తూ ప్రజలకు ప్రభుత్వ పథకాలు , మంచి పాలన అందించాలని కోరారు. ఆయనకు శాలువా, పుష్పగుచ్చం అందించారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


