అనాధ ఆశ్రమంలో జన్మదిన వేడుకలు …
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 1 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం.. యాడారం గ్రామంలో రఘునందన్ రావు సహకారంతో కొనసాగుతున్న అనాధ ఆశ్రమ సెంటర్లో.
ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ యం పెరమండ్లు జన్మదిన వేడుకలు నిర్వహించారు అనాధ పిల్లలు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు బిబిపేట్ మండలంలో గల
యాడవరం గ్రామం అనాధ పిల్లలకు నూతన సంవత్సరం సందర్భంగా చత్రపతి శివాజీ ఫౌండేషన్ డాక్టర్ పెరుమల్లు గౌడ్ గురువారం అనాధ పిల్లలకు అన్నదానం ఆశ్రమం లో చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చత్రపతి శివాజీ ఫౌండేషన్ సభ్యులు గ్రామ పల్ సర్పంచ్ సుధారాణి , ఎల్లా గౌడ్ ,స్వామి ,లింగం ,సిద్ధ రాములు ,సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


