ఒక్కోకౌగిలింతలో ఒక్కో కహాని.. ……?
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 6 (అఖండ భూమి న్యూస్);
మిత్రులారా బాధైనా, సంతోషమైన
బిగి
కౌగిలింతలతో మనసులోని భావాల్ని ఎదుటివారితో పంచుకోవడం మనకు
అలవాటే….! తద్వారా మనసులోని భావోద్వేగాలు అదుపులోకొస్తాయి అని ఎంతో
మంది మానసిక డాక్టర్లు (సైకియాట్రిస్ట్)
చెబుతున్నారు. ఎన్నో
పురాతన పుస్తకాల్లో రాశారు నిపుణులు. నిజంగానే కౌగిలింతకు అంత పవర్
ఉంది మరి! మనిషి
మూడ్‌ని
మార్చేసే శక్తి హగ్‌లో ( కౌగిలింత) కు ఉందని ఇప్పటికే పరిశోధకులు శాస్త్రీయంగా నిరూపించారు కూడా…!
జాతీయ కౌగిలింతల దినోత్సవం’ను
ప్రతి
సంవత్సరం జరుపుకుంటారు. సందర్భానుసారంగాఏ కౌగిలింతకు ఏ అర్థముందో..? నిపుణుల మాటల్లో తెలుసుకొండి .
అందుకే కౌగిలింతకూ ఉందో కహానీ…!
వెనక
నుంచి హత్తుకుంటే..
ఒక వ్యక్తి
మిమ్మల్ని వెనక నుంచి హత్తుకున్నారంటే
మీ రక్షణ
గురించి వాళ్లు ఎంతో నిబద్ధతతో
ఉన్నారని అర్థం. సహజంగా
కేవలం ప్రేమికులు లేదా…! భార్య భర్తల్లోనే
ఇలాంటి కౌగిలింతలు కనిపిస్తుంటాయి..! ఒకవేళ
మాటల్లో చెప్పలేకపోతున్నా
ఓ వ్యక్తి
మిమ్మల్ని వెనకాల నుంచి గట్టిగా కౌగిలించుకున్నారంటే వారికి
మీపై ఎంతో ప్రేమ, నమ్మకం
ఉన్నాయని అర్థం…!
కౌగిలింతకూ
ఉందో కహానీ…!
నిజమా కాదా….?మి…. మనసుకే తెలియాలి..!
దాచేస్తే దాగదు కౌగిలింత కహాని..!
You may also like
కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్‌కు కాల్ చేస్తే చాలు!_
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…


