*గ్యాస్ వినియోగదారులకు కేవైసీ తప్పనిసరి… 
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 6 (అఖండ భూమి న్యూస్);
ఎల్పీజీ (ఎల్ పి. జి) వినియోగదారులు సబ్సిడీ, గ్యాస్ సిలిండర్ బుకింగ్లో అంతరాయం కలగకుండా
ఉండాలంటే కేవైసీ(KYC) పూర్తి చేయడం తప్పనిసరి అని గ్యాస్ సంస్థలు స్పష్టం చేశాయి. సబ్సిడీ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు, నకిలీ కనెక్షన్లను తొలగించేందుకు కేంద్ర పెట్రోలియం శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. గ్యాస్ ఏజెన్సీల ద్వారా లేదా ఆన్లైన్ యాప్స్ ద్వారా వినియోగదారులు తమ ఆధార్, బయోమెట్రిక్ వివరాలను ధృవీకరించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


