సున్నిపెంట ట్రాక్టర్ డ్రైవర్ శివ కుమారుడిని నమ్మవద్దు

సున్నిపెంటలో యలమంచిలికి సంబంధించిన భూములు నావేనని చెప్పుకుని తిరుగుతున్న ట్రాక్టర్ డ్రైవర్ శివ కుమారుని ఎవరు నమ్మవద్దు

 

శ్రీశైలం అఖండభూమి న్యూస్ జనవరి, 7

సున్నిపెంటలోగల యలమంచిలికి రవి,సంబంధించిన ఆస్తులు మొత్తం యలమంచిలి రవి! సతీమణి యలమంచిలి మరణించిన అనంతరం ఆమె సున్నిపెంటలో, ఇల్లుగోశాల, ఇతర ఇతర కాళీ స్థలాలు శ్రీధర్, కి లిఖితపూర్వకంగా ఆమె స్వహస్తాలతో ఎండార్స్ చేసి శ్రీధర్ కి ఆస్తులు అప్పజెప్పడం జరిగినది, శ్రీధర్ యలమంచిలికి రవి,కొన్ని చిన్న చిన్న ఆస్తులు ఉండడంతో యలమంచిలి  మరణించక ముందు శివకుమార్ అనే ట్రాక్టర్ డ్రైవర్ గా ఆయన వద్ద పనిచేస్తున్న సందర్భంలో యలమంచిలి రవి సున్ని పెంటకు కొంతమంది పనివారు హైదరాబాద్ నుంచి సున్నిపెంటకు పని నిమిత్తం గోశాల  చూసుకునేందుకు  పంపించడం జరిగింది. ఇందులో భాగంగానే శివకుమార్ అనే వ్యక్తి భార్యాభర్తలతో సహా సున్నిపెంటకు పంపించడం జరిగింది,వారు పంపించిన వారిలో ఈ శివకుమార్ అనే ఒక వ్యక్తి ఫ్యామిలీతో  సున్నిపెంటకు చేరుకోవడం జరిగింది అనంతరం ఇతనికి ఒక ఇల్లు ఫ్యామిలీతో నివసించేందుకు యలమంచిలి ఆస్తి అయినటువంటి ఒక ఇల్లును అతను ఉండేందుకు  ఇల్లు ఇవ్వడం జరిగింది, ఈతరుణంలో యలమంచిలి రవి అనారోగ్య కారణంగామరణించడం జరిగింది ఇదే అదును గా ఎంచుకొని ఈ ట్రాక్టర్ర్ డ్రైవర్ శివకుమార్, యం లమంచిలి వారి సతీమణి వారిని వేధింపులకు గురి,చేసుకుంటూమీవారు,నాకు డబ్బులు ఇస్తానన్నాడు మరి మీరు నాకు ఇక్కడ ఆస్తులు అప్ప చెప్పమని మరి వేధింపులకు గురి చేయగా అంతేకాక ఉంటున్న ఇంటి కరెంట్ బిల్లు మార్చుకొని ఈ ఇల్లు నాదే అంటూ ఉన్న తరుణంలో ఈ యలమంచిలి రవి సతీమణి ఈ ట్రాక్టర్ డ్రైవర్ శివకుమార్ కు రూ  కోటి 25 లక్షలు అతనికి లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది అనంతరం ఈ యలమంచిలి రవి సతీమణి మరణించడం జరిగినది ఇదే అదునుగా చూసుకున్న శివకుమార్ సున్నిపెంటలో ఉన్న గోశాలలో ఉన్న గోవులను  మొత్తాన్ని మూడు లారీలలో ఆత్మకూరుకు తరలించి అమ్మేసుకోవడం జరిగిందని గోశాలలో పని చేస్తున్న వ్యక్తులు చుట్టుపక్కల ఉన్నవాళ్లు కూడా ఆత్మకూరు అమ్మేశాడని తెలపటం జరిగింది ఈ విషయం తెలుసుకున్న వారి వారి బంధువులు ఇల్లు కాలు చేసి వెళ్ళమని ఈ ట్రాక్టర్ డ్రైవర్ శివకుమారుని హెచ్చరించగా ఇతను నేను వెళ్లేదే లేదు అంటూ ఈ ఇల్లు నాదే స్థలాలు మొండికి వేయగా ఇతనిపై సున్నిపెంట పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది  అతని ఇల్లు కాలి చేయించడం జరిగింది ఈ విషయం ట్రాక్టర్ డ్రైవర్ శివ కుమార్ కు నచ్చకపోవడంతో సున్నిపెంటలో ఓ వ్యక్తితో కలిసి సున్నిపెంట రాజకీయ నాయకుల పైన అబండాలు వేయడం జరుగుతుందని ఈ విషయాన్ని ఎవరు నమ్మరాదని యలమంచిలి వారికి సంబంధించిన ల్యాండ్స్ మొత్తం శ్రీధర్ అనే వ్యక్తిని ఆయన  తెలిపారు,,,,

Akhand Bhoomi News

error: Content is protected !!