పెద్ద మల్లారెడ్డి లో సర్పంచ్ ప్రారంభించిన ఉపాధి హామీ పనులు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 9 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో శుక్రవారం ఉపాధి హామీ పనులను గ్రామ సర్పంచ్ కోడూరి సాయ గౌడ్, ఉప సర్పంచ్ చైతన్య కొండల్ రెడ్డి వార్డు మెంబర్స్ ఆధ్వర్యంలో పనులను ప్రారంభించారు. ఉపాధి హామీ పనులను గ్రామ కూలీలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఉపాధి హామీ కూలీలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ ఈజీఎస్ పనులకు గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్లను సంప్రదించి పేరు నమోదు చేసుకొని పనులకు వెళ్లాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నూతన జిపి పాలకవర్గం ప్రతినిధులతో పాటు గ్రామ కూలీలు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


