సంక్రాంతి సంబరాలలో పాల్గొన్న సర్పంచ్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 09, (అఖండ భూమి న్యూస్):
కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం మాందాపూర్ గ్రామంలో ఉన్నత పాఠశాల , ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం గ్రామ సర్పంచ్ హరీష్ యాదవ్, సెక్రటరీ గంగుబాయి, వార్డ్ మెంబర్స్ గ్రామస్తులు ఆధ్వర్యంలో పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనానికి పరిశీలించి , పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి అనంతరం ముందస్తు సంక్రాంతి సంబరాలలో భాగంగా పాఠశాల పిల్లలతో కలిసి గాలిపటాలు ఎగురవేస్తూ ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామపంచాయతీ పాలకవర్గం పాల్గొన్నారు.

You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…