ఏసీబీకి చిక్కిన గానుగ బండ గ్రామ కార్యదర్శి బర్పటి కృష్ణ…
ఇంటిలోనూ ఆఫీసులో సోదాలు జరుపుతున్న అధికారులు..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; (అఖండ భూమి న్యూస్);
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గానుబండ పంచాధి కార్యదర్శి ఓ వ్యక్తి ఇంటి నిర్మాణ పర్మిషన్ కోసం లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్న సంఘటన శుక్రవారం గానుగ బండ గ్రామంలో చోటు చేసుకుంది
తుంగతుర్తి మండలం గానుబండ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటి పరిమిషన్ కోసం6000 లంచం అడుగుతున్నట్లుగా ఫిర్యాదు మేరకు రూ.6వేల లంచం సెక్రెటరీ బర్పటి కృష్ణ ఉదయం 11 గంటలకు అడగగా, సదరు వ్యక్తి డబ్బు ఇస్తుండగా అతను ఏసీబీ అధికారులను సంప్రదించడంతో శుక్రవారం గ్రామపంచాయతీ కార్యాలయంపై ఉమ్మడి నల్గొండ జిల్లా ఏసీబీ డిఎస్పి జగదీష్ చంద్ర తో పాటు అధికారులు. అధికారులు దాడులు చేశారు. ప్రస్తుతం కుక్కడం గ్రామంలో ఇంటి వద్ద ఆఫీసుల్లో సోదాలు జరిపి, కృష్ణను కోర్టులో హాజరు పరుచ ఉన్నట్లు తెలిపారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


