బిబీపేట వాసవి క్లబ్ కు “బెస్ట్ మోటివేటర్ అవార్డు”…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 12 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లక్ష్మీదేవి గార్డెన్స్ లో జరిగిన కామారెడ్డి రక్తదాతల సమూహ 19వ వార్షిక సమావేశంలో వాసవి క్లబ్ బిబిపేటకు రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు గాను బెస్ట్ మోటివేటర్ అవార్డు రక్తదాతల సమూహ అధ్యక్షులు జమీల్ అహ్మద్ , ప్రధాన కార్యదర్శి నీల బాలచంద్రo గారు, ఐ వి ఎఫ్ రాష్ట్రీయ అధ్యక్షుడు మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ చేతుల మీదుగా బీబీపేట వాసవి అధ్యక్షులు మురికి శ్రీనివాస్ కార్యదర్శి రెడ్డిశెట్టి శ్రీనివాస్ జోన్ చైర్మన్ తోడుపునూరి నాగభూషణం, మాజీ రీజన్ చైర్మన్ తాటిపల్లి రమేష్ , అర్వపల్లి రమేష్, బాశెట్టి వెంకటేశం పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


