అంబర్ పేటలో క్రీడా పోటీలను ప్రారంభించిన సర్పంచ్ అరుట్ల కవిత అనిల్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 12 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంబర్పేట్ గ్రామంలో సోమవారం క్రీడా పోటీలను స్థానిక సర్పంచ్ ఆరుట్ల కవిత అనిల్ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతంలో క్రీడాకారులను తయారు చేయడానికి తన సొంత నిధులతో శివాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రీడలను క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువతను మరింత క్రీడల వైపు మళ్ళించేందుకు అన్ని యువ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


