* *పెద్ద కర్మ దినకర్మ కు హాజరైనమాజీ జెడ్పిటిసి తీగల తిరుమల్ గౌడ్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 12 (అఖండ భూమి న్యూస్);
కరీంనగర్ జిల్లా బాలాజీ గార్డెన్ పొన్నం కాంప్లెక్స్ మంగమ్మ తోట కార్యస్థలంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ పెద్ద నాయన కుమారుడు పొన్నం సత్యనారాయణ గౌడ్ పెద్దకర్మ కు దోమకొండ మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ హాజరయ్యారు అనంతరం చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. వారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు.ఈ కార్యక్రమం లో మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


