షబ్బీర్ అలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 13 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలం మాందాపూర్ గ్రామానికి చెందిన అల్లం ప్రభులింగం అదివారం రోజున అనారోగ్యంతో మరణించగా షబ్బీర్ అలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర యువ నాయకులు ఇలియాస్ సహకారంతో మంగళవారం జిల్లా కాంగ్రెస్ నాయకులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ 5,000 నగదు బాధిత కుటుంభానికి ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు పెద్ద రాజిరెడ్డి, రోడ్డ రాజు, మహాలింగం,రంగు శ్రీనివాస్, 1వార్డ్ సభ్యులు శివనూరి అనసూయ, కళావతి,బొంద శివ కుమార్,బొమ్మల రాకేష్, సతీష్,మాల జంగం ప్రతినిధులు వీరస్వామి ,కాశీలింగం,రాజు,విజయ్,శంకరయ్య తదితరులు పాల్గొన్నారు
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


