శ్రీ అల్లహరి కృష్ణ దివ్యభక్తి వారి ఆధ్వర్యంలో అంబర్ పేట్ జిపి పాలకవర్గానికి సన్మానం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 13 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంబరీ పేట్ గ్రామం పంచాయతీ పాలకవర్గం సంబంధించిన నూతన కార్యవర్గానికి శ్రీ లహరి కృష్ణ దైవభక్తి వారి ఆధ్వర్యంలో సోమవారం సన్మానం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుని అడుగుజాడల్లో నడిచి రేపటి భావితరాలకు దైవ శక్తిని పెంపొందించడమే కాకుండా, గ్రామాల అభివృద్ధి బాటలు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంబరీ పేట్ సర్పంచ్ ఆరుట్ల కవిత అనిల్, దేవాలయ కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


