గోదాదేవి కళ్యాణానికి మాజీ జెడ్పిటిసి తిరుమల్ గౌడ్ కు ఆహ్వానం….
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 13 (అఖండ భూమి న్యూస్);
దోమకొండ లోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో బుధవారం నిర్వహించనున్న గోదాదేవి-రంగనాయకుల కళ్యాణోత్సవానికి హాజరుకావాలని కోరుతూ మంగళవారం దోమకొండ మాజీ జడ్పిటిసి సభ్యుడు తిరుమల్ గౌడ్ కు ఆలయ కమిటీ అధ్యక్షులు పుర్ర బాపురెడ్డి, డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి ఆహ్వాన పత్రికను అందజేశారు. కళ్యాణోత్సవం, వివిధ కార్యక్రమాలు జరగనున్నాయని కమిటీ ప్రతినిధులు తెలిపారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


