*ఇస్రోజివాడి క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…

కామారెడ్డి జిల్లా: ప్రతినిధి; జనవరి 13 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా ఇస్రోజివాడి గ్రామంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముఖ్య అతిథులుగా విచ్చేసిన *టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి చేతుల మీదిగా ఆవిష్కరించారు,ఈ సందర్భంగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ, యువత క్రీడలపై మక్కువ పెంచుకోవాలని అప్పుడే మానసిక, శరీరకంగా ఆరోగ్యం బాగుంటుందని తెలిపారు. యువతతో క్రీడా స్ఫూర్తిని పెంచేందుకు ఇలాంటి టోర్నమెంట్లు మరిన్ని ఏర్పాటు చేయాలని ఎల్లవేళలా మీకు నా సహా సాగరాలు ఎల్లప్పుడూ ఉంటాయని వారు తెలిపారు, ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్లు, జూలూరి సుధాకర్, చాట్ల వంశీ, గడ్డమీది మహేష్,గౌరు నవీన్ కుమార్ కామారెడ్డి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్, ప్రణీత్, అజీజ్, నవీన్ ఉన్నారు,
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


