దోమకొండలు వాలీబాల్ పోటీలను ప్రారంభించిన నాయకులు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 15 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా గురువారం జోనల్ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ కార్యక్రమం ను నాయకులు ప్రారంభించారు. దోమకొండ జిల్లా పరిషత్ బాలుర పాఠశాల ఆవరణలో సంక్రాంతి పండుగ సందర్భంగా వాలీబాల్ జోనల్ స్థాయి పోటీలను సర్పంచ్ ఐరన్ నరసయ్య చేతుల మీదుగా వాలీబాల్ టోర్నమెంటును ప్రారంభించారు. క్రీడాకారులను చేతిలో చేయి వేసి అభినందనలు తెలిపారు. యువత క్రీడల్లో రాణించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్, పున్న లక్ష్మణ్, కుంట లక్ష్మారెడ్డి, దోమకొండ ఎస్సై ప్రభాకర్, అదిరే గోపాల్ రెడ్డి, మనోజ్,, భూపాల్ రెడ్డి, తిప్పాపురం రవి, ఆర్గనైజర్స్ అబ్రబోయిన సిద్ధ రాములు గ్రామస్తులు, క్రీడాకారు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


