కటిక మల్లేశ్వర స్వామి ని దర్శించుకున్న మాజీ జెడ్పిటిసి తీగల…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 19. (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని గుండ్ల చెరువు సమీపంలో గల కాటికే మల్లేశ్వర స్వామినీ మాజీ జెడ్పిటిసి సభ్యులు తీగల తిరుమల గౌడ్ ఆదివారం దర్శించుకున్నారు. ఆలయంలో పేద బ్రాహ్మణుల ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. తన కోరుకున్న కోరికలను తీర్చాలని ఆయన వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో సీతారాం మధు, కదిర గోపాల్ రెడ్డిలు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


