కటిక మల్లేశ్వర స్వామి ని దర్శించుకున్న మాజీ జెడ్పిటిసి తీగల…

కటిక మల్లేశ్వర స్వామి ని దర్శించుకున్న మాజీ జెడ్పిటిసి తీగల…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 19. (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని గుండ్ల చెరువు సమీపంలో గల కాటికే మల్లేశ్వర స్వామినీ మాజీ జెడ్పిటిసి సభ్యులు తీగల తిరుమల గౌడ్ ఆదివారం దర్శించుకున్నారు. ఆలయంలో పేద బ్రాహ్మణుల ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. తన కోరుకున్న కోరికలను తీర్చాలని ఆయన వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో శివరాం మందిరాలయ కమిటీ అధ్యక్షుడు కొండ అంజయ్య, సీతారాం మధు, కదిర గోపాల్ రెడ్డిలు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!