జర్నలిస్టులకు ఆహ్వాన పత్రిక అందజేసిన మార్కండేయ ఆలయ ప్రతినిధులు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 20 (అఖండ భూమి న్యూస్);
మార్కండేయ జయంతి 21న బుధవారం నిర్వహిస్తున్నందున కార్యక్రమాలకు హాజరు కావాలని కోరుతూ దోమకొండలో సోమవారం సీనియర్ జర్నలిస్టులు పిన్నం రామచంద్రం, ముదాం శివశంకర్ లకి మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ సమక్షంలో మార్కండేయ ఆలయ కమిటీ అధ్యక్షుడు మేక నాగరాజు ఆహ్వాన పత్రిక అందజేశారు. కార్యక్రమంలో ఐరెని రాజేందర్, బొమ్మెర గంగాధర్, అందే గణేష్ పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


