పి ఆర్ టి యు దోమకొండ మండల శాఖ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 21 (అఖండ భూమి న్యూస్);
పి ఆర్ టి యు దోమకొండ మండల శాఖ పక్షాన,మాజీ జెడ్పిటిసి సభ్యులు తీగల తిరుమల్ గౌడ్ చేతుల మీదుగాని పి ఆర్ టి యు టి ఎస్ అసోసియేట్ మండల శాఖ అధ్యక్షులు క్యాలెండర్ ఆవిష్కరించి ఈ సందర్భంగా మాట్లాడారు. పి ఆర్ టి యు కేవలం ఉపాధ్యాయుల హక్కుల కోసమే కాకుండా విద్యార్థులకు మంచి విద్యను అందించడంలో ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దోమకొండ మండల శాఖ అధ్యక్షుడు పన్యాల శ్రీనివాస్ రెడ్డి శాలువాతో సత్కరించి సంఘ క్యాలెండర్ ,డైరీని అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పి ఆర్ టి యు టి ఎస్ మండల ప్రధాన కార్యదర్శి శ్రీ రాజేంద్ర ప్రసాద్, రాష్ట్ర పి ఆర్ టి యు టి ఎస్ అసోసియేట్ అధ్యక్షులు, పలుగుగడ్డ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు జస్వంత్ రావు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


