పాల్వంచలో ఘనంగా మార్కండేయ జయంతి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 21 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా పల్వంచ మండల కేంద్రంలో స్థానిక మార్కండేయ మందిరంలో బుధవారం మార్కండేయ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో భక్తుల సందడితో ఆలయం కిటకిటలాడింది. ఆలయంలో భక్తులు అర్చన, హారతి, తీర్థ ప్రసాద వినియోగం నిర్వహించారు. అనంతరం ఆలయం కు వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


