ఈ నెల 28 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 21 (అఖండ భూమి న్యూస్);
*బడ్జెట్ సమావేశాల దృష్ట్యా అఖిలపక్ష భేటీ నిర్వహించనున్న కేంద్రం.
*ఈ నెల 27న అఖిలపక్ష భేటీకి హాజరుకావాలని, లోక్సభలో ప్రాతినిథ్యం ఉన్న అన్ని పార్టీలకు లేఖలు పంపిన కేంద్ర ప్రభుత్వం.
*పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు సహకరించాలని కోరనున్న కేంద్రం.
*పార్లమెంట్ సమావేశాల్లో చర్చించే బిల్లుల వివరాలు విపక్షాలకు ఇవ్వనున్న కేంద్రం.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


